ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది

రోజూ ఒక ఉసిరి కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయని నిపుణులు అంటున్నారు

ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు దండిగా ఉంటాయి

ఉసిరి తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు

జుట్టు, చర్మానికి ఉసిరి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది

శరీరంలోని  ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి

ఉసిరిని పచ్చిగా లేదంటే జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.