రోజుకు ఎన్ని గుడ్లు తింటే  మంచిదో తెలుసా?

గుడ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి

పరిమితికి మించి తింటే మాత్రం హానీకరమనే చెప్పుకోవాలి

వయసు, ఆరోగ్య స్థితి, బరువు తగ్గించుకోవడం వంటి లక్ష్యాలను బట్టి గుడ్ల వినియోగం మారుతుంది

విటమిన్ ఏ, డీ, ఈ, బీ12, కోలిన్, ల్యూటిన్ గుడ్లలో పుష్కలం

గుడ్డు పచ్చసొనలో కొవ్వు కరిగించే పోషకాలు మెండు

తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రొటీన్ మాత్రమే ఉంటుంది

ఆరోగ్యవంతులు ప్రతీరోజు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం శ్రేయష్కరం

గుండె జబ్బు, మధుమేహం ఉన్న వారు వారినికి నాలుగు నుంచి ఏడు గుడ్లు మాత్రమే తినాలి