గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో
కొవ్వు పెరుగుతుందా..?
గుడ్డు లోపల ఉండే పసుపు భాగాన్ని పచ్చసొన అంటారు. ఇది గుడ్డులోని పోషకాలకు ప్రధానమైనది
గుడ్డు పచ్చసొనలో ప్రోటీన్, కొవ్వు, విటమిన్ A, B12, D, E, ఐరన్, కాపర్, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు,ఇతర పోషకాలు ఉంటాయి
పచ్చసొన తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది, మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది, అలసటను తగ్గిస్తుంది,
గుడ్డు పచ్చసొన తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్, కొవ్వు స్థాయిలు పెరుగుతాయని చాలా మంది అపోహపడుతుంటారు.
కానీ, గుడ్డులో సహజమైన, ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటి విటమిన్లు ఉన్నాయి. ఈ పోషకాలు మనలో రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తాయి.
గుడ్డులోని పచ్చసొనలో సెలినియమ్ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు, గోళ్ల ఆరోగ్యాని మెరుగుపరుస్తుంది.
Related Web Stories
నెలసరి నొప్పులకు.. ఈ గింజలు దివ్య ఔషధం
బరువు తగ్గాలనుకునే వాళ్లు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసా..
ఆరోగ్యానికి నిధి.. పచ్చి బాదంపప్పు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
పాలు-పండ్లు కలిపి తింటున్నారా ? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..