శరీరంలోని జీవక్రియలు సక్రమంగా సాగాలంటే తగినంత నీరు తాగడం అవసరం

తగినంత నీరు తాగితే కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. శారీరక శ్రమ ఎక్కువైనా తట్టుకుంటారు. 

అతిగా నీరు తాగితే రక్తంలో సోడియం స్థాయిలో పడిపోయి తీవ్ర సమస్యలు వచ్చే ముప్పు పెరుగుతుంది

ఎంత నీరు తాగాలనేది వ్యక్తుల బరువు, శారీరక శ్రమ వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. 

కేజీ బరువుకు 35 మిల్లీలీటర్ల చొప్పున నీరు తాగాలనేది నిపుణులు చెప్పే సూత్రం

కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు, వృద్ధులు నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలి

అథ్లెట్లు నీటితో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా తీసుకుంటే శరీరంలో ఎలాంటి అసమతౌల్యం తలెత్తదు