హైబీపీ వస్తే.. ఈ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి..
తీవ్రమైన తలనొప్పి
ముక్కు నుంచి రక్తస్రావం
అస్పష్టమైన, బలహీన దృష్టి అనేది కళ్లలోని రక్తనాళాలను ప్రభావితం చేసే రక్తపోటు లక్షణం కావచ్చు
ఛాతి నొప్పి
వికారం లేదా వాంతులు కొన్నిసార్లు తీవ్రమైన హైపర్ టెన్షన్ కు సంకేతాలు
అధిక రక్తపోటు వల్ల తల తిరుగుతున్నట్టు అనిపించవచ్చు
శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మీ గుండె ఎక్కువగా పని చేస్తోందనడానికి సంకేతం కావచ్చు
Related Web Stories
వేసవిలో బెల్లం తింటే శరీరంలో ఏమవుతుందో తెలుసా?
రాత్రి పడుకునే ముందు ఈ పండ్లు తింటున్నారా.. ఎందుకంటే..
ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి..
బరువు తగ్గాలా.. ఈ వేసవి పండ్లు ఉన్నాయిగా..