బరువు తగ్గాలా.. ఈ వేసవి పండ్లు ఉన్నాయిగా..

వేసవికు అనుగుణంగా ఎన్నో పండ్లు మార్కెట్‎లో‎కి వస్తాయి

వీటిలో బరువు తగ్గడానికి సహాయపడే పండ్లు ఏవో తెలుసుకుందాం

పుచ్చకాయ వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది, బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది

పీచు పండ్లలో కేలరీలు తక్కువగా ఉండి బరువు నియంత్రణలో ఉంటుంది

ఖర్బూజా సహజ తీపి షుగర్‎కి దూరంగా ఉండేలా చేస్తుంది

బరువు తగ్గాలనుకునే వారికి పైనాపిల్ ఎంతగానో సహాయపడుతుంది

లోక్వాట్‎లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది