భోజనం చేసిన తర్వాత టీ తాగడం సరైనదేనా..
భోజనం తర్వాత టీ తాగడం కొంతవరకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పోషకాల శోషణకు ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు.
అన్నం తిన్న వెంటనే టీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఆహారం తిన్న వెంటనే టీ తాగితే, అందులో ఉండే కెఫిన్ మెదడుపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. దీని వల్ల కొన్ని సమస్యలు తలెత్తవచ్చు.
తిన్న తర్వాత టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరగడం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
అసిడిటీ, కడుపు నొప్పి లేదా జీర్ణ సమస్యలు ఉంటే, అన్నం తిన్న తర్వాత టీ తాగకుండా ఉండటం మంచిది
అనేక అధ్యయనాలు కూడా టీ, కాఫీ ఎక్కువగా తాగడం వల్ల డయాబెటిస్ వస్తుందని వెల్లడించాయి.
Related Web Stories
పల్లీలతో కలిపి నువ్వులు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..
పొట్ట తగ్గాలంటే ఈ జ్యూస్లు తీసుకోవాల్సిందే..
వేసవిలో ఈ డ్రింక్స్ తాగడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
నిజంగానా?.. సీతాఫలం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా?