రాత్రి పడుకునే ముందు ఈ పండ్లు తింటున్నారా.. ఎందుకంటే..
కొన్ని పండ్లను రాత్రిపూట తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది
అరటిపండ్లలో మెగ్నీషియం అధికంగా ఉండి జీర్ణవ్యవస్థలో అసౌకర్యంగా కలుగుతుంది
నారింజ వంటి సిట్రస్ పండ్లు అధిక ఆమ్లత్వాన్ని కలిగి గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడవచ్చు
మామిడి పండ్లను రాత్రిపూట తింటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు
పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడుతుంది
ద్రాక్షలో సహజ చక్కెరలు నిద్రపోయే ముందు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు
యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది రాత్రిపూట తింటే గ్యాస్ లేదా ఉబ్బరం వస్తుంది
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉండి రాత్రిపూట తరచుగా మూత్రవిసర్జనకు దారితీస్తుంది
జామపండ్లు ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి కడుపు నొప్పి కలిగే అవకాశం ఉంటుంది
Related Web Stories
ఏ వయసు వారు రోజుకు ఎంత చక్కర తినాలి..
బరువు తగ్గాలా.. ఈ వేసవి పండ్లు ఉన్నాయిగా..
ఉసిరికాయ జ్యూస్ తాగారా.. ఉపయోగాలు తెలుసా..
ఉదయాన్నే ధ్యానం చేస్తే కలిగే ప్రయోజనాలు ఎన్నో..