ఈ లక్షణాలు కనిపిస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు... జాగ్రత్త..
మెదడులోని కణాలు అకస్మాత్తుగా పెరిగితే దానిని బ్రెయిన్ ట్యూమర్ అని అంటారు
తీవ్రమైన కణితులు వేగంగా పెరిగి ప్రాణాంతకం కావచ్చు
బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టు అయితే ఈ సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి
ఉదయం వేళల్లో తీవ్రమైన తలనొప్పి రావటం ఎక్కువగా జరిగితే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి
మెదడులో కణితిలు ఏర్పడితే నిద్ర సంబంధిత సమస్యలు చాలా వస్తాయి
నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా చెమట పట్టడం ఎక్కువగా జరిగితే మెదడు కణితి లక్షణం కావచ్చు
రాత్రి సమయంలో వచ్చే మూర్ఛలు కూడా మెదడులో కణితిలు కారణం కావచ్చు
ఉదయం మేల్కొన్న వెంటనే లేదా నిద్రపోతున్నప్పుడు వాంతులు వస్తున్నాయంటే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి
Related Web Stories
మైగ్రేన్ లక్షణాలు ఇవే
ఆడవాళ్లు సబ్జా గింజలు తింటే ఏమవుతుందో తెలుసా..?
కాకరకాయ రసం ఎప్పుడు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది?
ఈ లక్షణాలు ఉంటే పెద్ద పేగు క్యాన్సర్ ఉన్నట్లే ! త్వరగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు