జీలకర్ర, పసుపు  కలిపి నీటిని రోజూ తాగితే..

రోజూ పచ్చి పసుపు, జీలకర్ర నీరు తీసుకోవడం కీళ్ల ఆరోగ్యానికి చాలా మంచిది

దీనివల్ల ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి

పచ్చి పసుపు, జీలకర్ర కలిపిన నీరు త్రాగడం వల్ల మొత్తం జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

జీలకర్ర, పసుపు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి

 జీలకర్ర, పసుపు నీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని విషవ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. 

ఈ రెండింటి మిశ్రమాన్ని తాగడం వల్ల జీవక్రియకు మంచిది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.