గ్లాసు మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగితే..
కిడ్నీలో రాళ్ళు పరిమాణం, ఆకారంలో మారుతూ ఉంటాయి. ఇసుక రేణువు అంత చిన్నవిగా లేదా గోల్ఫ్ బాల్ అంత పెద్దగా కూడా ఉండొచ్చు
మజ్జిగలో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
భోజనానికి ముందు మజ్జిగ తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు విచ్ఛిన్నమై శరీరం నుండి బయటకు పోతాయి.
మజ్జిగలో చిటికెడు ఇంగువా కలుపుకుని తీసుకుంటే అనుకున్న ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంగువను మజ్జిగలో కలిపి తాగితే, ఎంత పెద్ద కిడ్నీ రాయి అయినా అది విరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వెళుతుంది.
ఈ పానీయం మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా ఉత్తమమైనదిగా నిపుణులు చెబుతున్నారు.
చిటికెడు ఇంగువను మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది
Related Web Stories
రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
మొలకెత్తిన మెంతులు తింటే ఇన్ని లాభాలా..?
రోజూ నానబెట్టిన బాదం తింటే.. ఎన్ని ఉపయోగాలో తెలుసా?
సమ్మర్లో కీర దోసకాయ ఎంతో మేలు