వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎన్ని లాభాలో..
నెయ్యి పాల నుండి తయారవుతుంది. దీనిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ, బ్యూట్రిక్ యాసిడ్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి
నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
తినేటప్పుడు మొదటి ముద్దలో రెండు చుక్కలు నెయ్యి కలుపుకొని తింటే ..
త్వరగా జీర్ణమయ్యేలా చేయడమే కాదు.. గ్యాస్ సంబంధిత సమస్యలనూ దరి చేరనివ్వదు
నెయ్యిలో పోషకాల మోతాదూ ఎక్కువేనట. ముఖ్యంగా కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్ ఎ ఇందులో పుష్కలంగా దొరుకుతుంది.
ప్రత్యేక పద్ధతిలో, పరిమిత పరిమాణంలో నెయ్యి తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఘుమ ఘుమలాడే నెయ్యి వంటకి రుచినివ్వడంతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది
అన్నంలో నెయ్యి కలిపి తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు మేలు చేస్తుంది
Related Web Stories
గుడ్డులోని తెల్లసొన vs పచ్చసొన , రెండింట్లో ఏది ఆరోగ్యానికి బెస్ట్?
గ్లాసు మజ్జిగలో ఈ పొడిని కలిపి తాగితే..
రోజూ బ్లాక్ కాఫీని సేవిస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?
మొలకెత్తిన మెంతులు తింటే ఇన్ని లాభాలా..?