హైబీపీ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలు ఇవే

హైబీపీ ఉంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది

బీపీ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం

ప్రతీ రోజు కచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాల్సిందే

కొన్ని ఆహార పదార్థాలతో బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువ

హైబీపీ ఉన్న వారు ఐదు రకాల ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్

మటన్, బీఫ్, రెడ్ మీట్

పచ్చళ్లు

ఉప్పు, తీపి పదార్థాలు

డీప్ ఫ్రై చేసిన ఆహారాలు

ఆల్కహాల్