గోజీ బెర్రీల గురించి మీలో
ఎంతమందికి తెలుసు.
వీటి గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇవి సూపర్ టేస్ట్ ఉంటాయి.
యంగ్ ఏజ్‌లో ఉన్నవారికి కంటి చూపు సమస్యలు వెంటాడుతున్నాయి. గోజీ బెర్రీలను డైట్‌లో చేర్చుకోవడం చాలా బెటర్.
చైనీయులు దీన్ని చిరుతిండిగా ఉపయోగిస్తారు.సూప్‌లో వేసుకుని తింటారు
అరటిపండు మాదిరిగా వీటిని తిన్న వెంటనే ఎనర్జీ లభిస్తుంది. వీటి ద్వారా శరీరానికి జియాక్సంతిన్ లభిస్తుంది.
టిబెట్, చైనాలలో ఈ ఫ్రూట్స్ ఎక్కువగా పండుతాయి. అందుకే ఈ ఫ్రూట్స్‌ను హిమాలయన్ గోజీ, టిబెటన్ గోజీ అని కూడా పిలుస్తారు.
రోజుకో పది ఎండు గోజీ బెర్రీలను తింటే కంటి సమస్యలు మటుమాయం అవుతాయని చైనీయులు చెబుతారు
ఎండిన గోజీ బెర్రీలను క్రమం తప్పకుండా తింటే సైట్ రావడం, కళ్లల్లో మచ్చలు రావడం, ఇతర దృష్టి లోపాలు రాకుండా అడ్డుకుంటుందట.
గోజీబెర్రీలలో ఉండే లుటీన్, జియాక్సంతిన్లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి
Related Web Stories
కురులు, షుగర్, మలబద్ధకానికి హోల్‌సేల్ పరిష్కారం..
వేయించిన వేరుశనగ గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
కుంకుమపువ్వుని ఎలా వాడితే ఉపయోగాలో తెలుసా
యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!