వేయించిన వేరుశనగలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

వీటిలో అధిక ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి

బరువు తగ్గడానికి సహాయపడతాయి

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతాయి

జ్ఞాపకశక్తిని పెంచుతాయి

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి

శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి