తెల్ల బఠానీలు మన ఆరోగ్యానికి  చాలా మేలు చేస్తాయి.  

ఇది కొలెస్ట్రాల్ నుంచి చక్కెర వరకు అన్నింటినీ క్షణాల్లోనే నియంత్రిస్తుంది.

ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ సి, బి6, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ మొదలైన పోషకాలు ఉంటాయి.

తెల్ల బఠానీలలో విటమిన్ సి ఉంటుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

ఎన్నో రకాలు వ్యాధులను ఎదుర్కొనే శక్తి శరీరానికి వస్తుంది.

డయాబెటిస్ సమస్యను నివారిస్తుంది.   కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పొటాషియం ఉంటుంది.

మీ గుండెను బలోపేతం చేయడానికి, మీరు తెల్ల బఠానీలను తినవచ్చు.

తెల్ల బఠానీలలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే పొటాషియం ఉంటుంది.