భారతదేశంలో మనం అనేక రకాల  ఆహారాలు తింటాము.

 శనగలతో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేసుకుంటారు.

బరువు తగ్గాలంటే శనగాల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది

ఫైబర్ మంచి మూలం జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

ఎముకలలో నొప్పి బలహీనత అనిపిస్తే ఉడికించిన శనగలను ప్రతిరోజూ తినడం వలన ఫలితం ఉంటుంది.

శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే ఖచ్చితంగా తినే ఆహారంలో శనగలు చేర్చుకోమని నిపుణులు సూచిస్తున్నారు.

గుండె ఆరోగ్యం కోసం వారానికి మూడు రోజులు ఉడికించిన శనగలు తింటే గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

శనగలు గుండెను ఆరోగ్యంగా ఉంచే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి.

చర్మాన్ని యవ్వనంగా కనిపించేలా శనగలలో విటమిన్లు సి, ఇ , కె పుష్కలంగా ఉన్నాయి.