కుంకుమ పువ్వు అనగానే
చాలా మందికి గర్భిణీలు గుర్తొస్తారు.
గర్భీణీలే ఎక్కువగా ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తూ ఉంటారు.
విదేశాల నుంచి తెప్పించుకుని మరీ ఈ కుంకుమ పువ్వును ఉపయోగిస్తారు
కుంకుమ పువ్వును తరచూ తీసుకుంటే దినిలోని యాంటీ డిప్రసెంట్ గుణాలు ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవచ్చు.
కుంకుమ పువ్వులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది కుంకుమ పువ్వు వేసి చేసిన ఆహారాలు కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
కుంకుమ పువ్వును శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాబట్టి అధిక బరువును తగ్గించుకోవచ్చు.
కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. క్రమంగా డయాబెటీస్ అనేది నియంత్రణలోకి వస్తుంది.
Related Web Stories
యాపిల్ గింజలు తిన్నారో.. ఇక అంతే సంగతులు..!
తెల్లగా ఉన్నా, ఎంతో పవర్ ఫుల్.. కొలెస్ట్రాల్‌ని ఇట్టే కరిగిస్తుంది
ప్రోటీన్ లోపం వీటిని తినే ఆహారంలో చేర్చుకోండి..
రక్త ప్రసరణను మెరుగుపరిచే సూపర్ ఫుడ్స్ ఇవే..