ఈ ఆకుకూరను నెయ్యిలో వేయించి తింటే
ఆ రోగాలు మాయం..
ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గ్లాసు పాలు తాగితే ఆరోగ్యంగా ఉంటారు.
పాలను ఎక్కువగా ఉదయం తీసుకుంటారు. అల్పాహారంతో పాటు పాలు తాగడం వల్ల రోజంతా మీ శరీరానికి శక్తి లభిస్తుంది.
పాలలో నెయ్యిలో వేయించిన మెంతికూర కలిపి తీసుకుంటే పోషకాహారం మరింత పెరుగుతుంది
మెంతికూరను నెయ్యిలో వేయించి పాలతో కలిపి తీసుకుంటే మలబద్ధకం తొలగిపోతుంది
వాపును తగ్గించడంతోపాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
మెంతికూరను నెయ్యి, పాలలో వేయించి ఖాళీ కడుపుతో తింటే బరువు తగ్గుతారు
ఈ కాంబినేషన్ డయాబెటిక్ పేషెంట్లకు చాలా మేలు చేస్తుంది.
Related Web Stories
బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు
కళ్లద్దాలు ఉన్న చిన్నారులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఈ ఆహారాలతో గుండెకు మేలు.. హార్ట్ ఎటాక్స్కి చెక్!
ఈ రసం ఒక గ్లాస్ తాగితే ఊహించని లాభాలు..