ఈ ఆహారాలతో గుండెకు మేలు.. హార్ట్ ఎటాక్స్‌కి చెక్!
బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను పెంచి, బీపీని అదుపులో ఉంచుతాయి.
ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది బీపీని అదుపులో ఉంచుతుంది.
యాపిల్స్ తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి
స్ట్రాబెర్రీలలో లైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
టమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉన్నందున ఇది గుండెకు అద్భుతమైన ఆహారం. ఈ యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Related Web Stories
ఈ రసం ఒక గ్లాస్ తాగితే ఊహించని లాభాలు..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ ...
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం..!
పరగడుపునే ఇంగువ నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.!