ఈ రసం ఒక గ్లాస్ తాగితే  ఊహించ‌ని లాభాలు..

ఉల్లిపాయలో విటమిన్ సి, బి వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. 

ముఖం మీద ఏర్పడే మచ్చలను నివారించడానికి ఈ రసం ఉపయోగపడుతుంది.

 ఇది ఊబకాయం, జుట్టు రాలడం, ఉబ్బసం, నిద్రలేమి, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. 

స్కాల్ఫ్ మీద ఉల్లి రసాన్ని మర్దనా చేయడం వల్ల వెంట్రుకలు బలంగా మారతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఉల్లిపాయ దంతాలు రసం చిగుళ్ళకు ఔషధంగా పనిచేస్తుంది.

రక్తపోటును నియంత్రించడంలో ఉల్లిపాయ రసం మేలు చేస్తుంది.