పరగడుపునే ఇంగువ నీరు  తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!

విటమిన్లు, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఇంగువలో పుష్కలంగా ఉంటాయి.

ఇంగువనీరు జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడంలో మేలు చేస్తుంది.

ఇంగువలో ఉండే లక్షణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడతాయి.

మలబద్దకం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఇంగువ నీరు తాగితే ఉపశమనం ఉంటుంది.

 ఇంగువలో కమారిన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.