బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే
బోలెడు ప్రయోజనాలు
చలికాలంలో పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి
వాటికి చెక్ పెట్టేందుకు బెల్లం, పచ్చి పసుపు
సూపర్ మెడిసిన్‌లా పనిచేస్తుంది.
ఉదయాన్నే బెల్లం, పచ్చి పసుపు తీసుకుంటే అనేక ప్రయోజనాలు మీ సొంతం
పచ్చి పసుపు, బెల్లం రెండింటిని కలిపి టీ తయార
ు చేసుకోవచ్చు
ఈ రెండింటిని నీళ్లలో వేసి మరిగించి కూడా తాగవ
చ్చు.
బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే.. పచ్చి పసుపు
రక్తం సన్నబడటానికి సహాయపడుతుంది
పచ్చి పసుపు జలుబు, దగ్గు, ఫ్లూ బారిన పడకుండా
రక్షిస్తుంది..
బెల్లం శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది
పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు మేల
ు చేస్తాయి
పచ్చి పసుపు శరీరంలో మంటను తగ్గిస్తుంది
బలహీనంగా ఉన్నప్పుడు బెల్లం తీసుకుంటే ఎనర్జీగ
ా మారటం ఖాయం
Related Web Stories
కళ్లద్దాలు ఉన్న చిన్నారులకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ఈ ఆహారాలతో గుండెకు మేలు.. హార్ట్ ఎటాక్స్‌కి చెక్!
ఈ రసం ఒక గ్లాస్ తాగితే ఊహించని లాభాలు..
పుదీనాతో సింపుల్‌గా బెల్లీ ఫ్యాట్ కంట్రోల్ ...