వాయుకాలుష్యం కారణంగా చర్మం నిర్జీవంగా మారి వృద్ధాప్య ఛాయలు వచ్చిపడతాయి

కాలుష్య ప్రభావం చర్మంపై తగ్గించుకునేందుకు రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కోవాలి

సెరమైడ్స్ లేదా హయాలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్‌ను ఒంటికి రాసుకోవాలి

ఎస్‌పీఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువగా ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాసుకోవాలి. 

తగినంత నీరు తాగాలి. నారింజ, దోస లాంటి ఆహారాలను ఎక్కువగా తినాలి

చర్మంపై  దుమ్ము, మృతకణాలను తొలగించేందుకు వారానికి ఒకసారి ఎక్స్‌ఫోలియేషన్ చేయించాలి

వారానికి ఒకసారి ముఖంపై ఛార్‌కోల్ లేదా క్లే మాస్క్ వాడితే ముఖంపై కాలుష్య ప్రభావం తగ్గుతుంది.