గులాబీ రేకులు తినడం
మంచిదేనా..!
గులాబీ రేకులలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
గులాబీ రేకులలోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో సహకరిస్తుందట..
గులాబీ రేకుల సువాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది.
యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పిరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వృద్దాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.
ఈ రేకులలో ఉత్తేజపరిచే సువాసన, కామోద్దీపన లక్షణాలను ప్రోత్సహిస్తాయి.
Related Web Stories
మెగ్నీషియంతో కండరాలకు కలిగే ప్రయోజనాలు
ఈ పండ్లను ఖాళీ కడుపుతో తినండి
ఈ పొరపాట్లు చేస్తే.. జుట్టు ఊడటం ఖాయం
రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఈ పండు తింటే సమస్యకు చెక్