రక్తహీనతతో బాధపడుతున్నారా..
ఈ పండు తింటే సమస్యకు చెక్
డ్రాగన్ ప్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని వలన జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపుబ్బరం వంటివి తగ్గుతాయి.
ఈ పండులో ఐరన్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అది ఎర్రరక్తణాల ఉత్పత్తిని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది.
ఇందులోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి అందాన్ని కాపాడుతుంది.
దీనిలోని మెగ్నీషియం, క్యాల్షియంలు ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి.
డ్రాగన్ ఫ్రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి.
ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్, ఆస్కార్బిస్ యాసిడ్‌లు రక్తంలో చక్కెరస్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి.
Related Web Stories
రాత్రి నిద్ర పోయే ముందు మంచి నీళ్లు తాగడం వల్ల లాభమా? నష్టమా?
షుగర్ ఉందా.. అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..
రాజ్మా ని ఇలా తింటే ఈజీగా బరువు తగ్గుతారట..
వీటిని తింటే ప్రాణాలకు ప్రమాదం..