బరువు తగ్గడానికి రాజ్మాను ఎలా తీసుకోవాలో  తెలుసా.

రాజ్మాను కూరగాయలు, కొత్తిమీర, నిమ్మరసం వంటివాటితో కలిపి సలాడ్,  సూప్ చేసుకుని తింటే బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి.

బరువు తగ్గాలనుకునేవారు రాజ్మాను అన్నంతో కలిపి తినడం మానుకోవాలి, ఎందుకంటే అది బరువు పెరగడానికి కారణం కావచ్చు.

రాజ్మాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. 

కాబట్టి దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. అతిగా తింటే గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు.

రాజ్మాను బాగా ఉడకబెట్టడం ముఖ్యం.

రాత్రంతా నానబెట్టి, బాగా ఉడికించి తింటే జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి.

రాజ్మాను జీరా రైస్‌తో పాటు ఊరగాయ, సలాడ్ వంటి వాటితో కలిపి తినవచ్చు.

దీనిలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.