అన్నం తినకపోతే శరీరంలో
జరిగే మార్పు ఇదే
చాలా రాష్ట్రాల్లో అన్నమే ప్రధాన ఆహారం
అన్నం వల్ల ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది కొందరి వాదన
అన్నానికి బదులుగా జొన్న రొట్టె, చపాతీలను తింటుంటారు
నెలరోజుల పాటు అన్నం తినకపోతే శరీరానికి మేలు జరుగుతుందని చెప్పలేం
అన్నంలో పోషకాలు ఉంటాయి
అన్నంలో శరీరానికి కావలిసిన కార్బోహైడ్రేట్స్ ఉంటాయి
నెలరోజులు అన్నం తినకపోతే బరువు తగ్గే అవకాశం ఉంది
అన్నం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి
అన్నం తినకపోతే శరీరంలో శక్తి క్షీణిస్తుంది
అన్నానికి బదులుగా తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పంప్పులు తింటే మంచిది
Related Web Stories
పురుషుల్లో వీర్యాన్ని వృద్ధి చేసే.. చిటికెడు పొడి
యూరిక్ యాసిడ్ స్థాయిలను తక్షణమే తగ్గించే 8 ఆహారాలు..
నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పిన అసలు నిజాలివీ..!
ప్రతిరోజు చెరకు రసం తాగవచ్చా..