యూరిక్ యాసిడ్ స్థాయిలను తక్షణమే తగ్గించే 8 ఆహారాలు..

నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చెర్రీలు యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

అరటి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

తక్కువ కొవ్వు ఉన్న పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఆకు కూరలు ఆరోగ్యకరమైనవి, వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.

గుడ్లు ప్రోటీన్‌కు మంచి మూలం. ప్యూరిన్‌లు తక్కువగా ఉంటాయి, కాబట్టి ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.