అనాస పువ్వుతో ఈ అనారోగ్య సమస్యలు దూరం..?

బిర్యానీ తయారీలో అనేక పదార్థాలు వినియోగిస్తారు. వాటిలో అనాస పువ్వు ఒకటి. ఇది మంచి సువాసనను ఇస్తుంది.

దీనిని బిర్యానీతోపాటు అనేక వంటకాల్లో సైతం వాడతారు.

ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన కణాల నుంచి రక్షిస్తుంది.

దీనిని స్టార్ సొంపు, అనాస పువ్వు, చక్రమొగ్గ, నక్షత్రపు పువ్వు అని కూడా అంటారు.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.

ఈ అనాసపువ్వును తరచూ తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్ వంటి వ్యాధులను నియంత్రిస్తుంది.

ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి.

ఆర్థరైటిస్, గుండె జబ్బుల వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

శ్వాసకోశ సమస్యలు, దగ్గు, బ్రోన్కైటిస్ వంటి సమస్యలను నయం కావడానికి ఉపయోస్తారు. 

ఇది అపానవాయువు (గ్యాస్), అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.