ఎర్ర బంగాళ దుంపలు ఎప్పుడైనా తిన్నారా..! వీటిని తింటే ..!

బంగాళ దుంపలు కూరగా చేసినా, ఉడికించి వేపినా, డీప్ ఫ్రైగా ఎలా చేసినా కూడా చక్కని రుచిని అందిస్తాయి.

ఇక మనకు తెలిసిన బంగాళ దుంపలు కాస్త పసుపు రంగువి కాకుండా ఇందులో ఎర్ర రంగు అంటే అచ్చం చిరగడ దుంపల మాదిరిగానే ఉండే ఈ ఎర్ర బంగాళ దుంపలలో కనిపించే ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అని పిలిచే బంగాళ దుంపల్లో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు

ఎర్ర బంగాళాదుంపలతో ఆరోగ్యానికి వంద రేట్లు మేలు.. బరువు తగ్గాలనుకునేవారికి ఓ వరం..

ఎర్ర బంగాళాదుంపలలో లభించే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఇది  గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎర్ర బంగాళాదుంపలలో అధిక మొత్తంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.