ఈ పొరపాట్లు చేస్తే.. జుట్టు ఊడటం ఖాయం
జుట్టును కేర్ చేస్తున్నాము అనుకుంటూనే తప్పులు చేస్తుంటారు
తరచూ తలస్నానం జుట్టు ఆరోగ్యానికి మంచిది కాదు
వారానికి రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి
తలచర్మం ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు హెల్తీగా ఉంటుంది
టైట్‌గా జడ వేస్తే కూడా జుట్టు ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది
తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వితే వెంట్రుకలు ఎక్కువగా తెగిపోతాయి
హెయిర్ స్ట్రెయిట్నర్ కూడా జుట్టుకు మంచిది కాదు
తడి జుట్టుతో నిద్రపోవడం, అతిగా జుట్టును దువ్వడం కూడా మంచిది కాదు
బాగా వేడి నీటితో తలస్నానం చేస్తే కూడా జుట్టు రాలిపోతుంది
జుట్టును ఆరబెట్టేందుకు టవల్‌తో ఎక్కువగా రుద్దుతే కూడా వెంట్రుకలు చిట్లిపోతాయి
Related Web Stories
రక్తహీనతతో బాధపడుతున్నారా.. ఈ పండు తింటే సమస్యకు చెక్
రాత్రి నిద్ర పోయే ముందు మంచి నీళ్లు తాగడం వల్ల లాభమా? నష్టమా?
షుగర్ ఉందా.. అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..
రాజ్మా ని ఇలా తింటే ఈజీగా బరువు తగ్గుతారట..