ప్రతీరోజు ఎండలో ఎంత సేపు ఉంటే మంచిది...

విటమిన్ డి వల్ల ఎముకలు, దంతాలు ధృఢంగా ఉంటాయి

విటమిన్ డి లేకపోతే అలసట, కండరాల బలహీనత, ఎముకల నొప్పి లక్షణాలు కనిపిస్తాయి

ఎండ ద్వారా డి విటమిన్‌ను పొందవచ్చు

తెల్లటి చర్మం ఉన్న వారు 10-20 నిమిషాలు ఎండలో ఉండాలి

నల్లటి చర్మం ఉన్నవారైతే 30-40 నిమిషాలు ఎండలో ఉన్నా బెటరే

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండలో ఉంటే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది

ఎక్కువ సేపు ఎండలో ఉంటే కళ్లు తిరగడం, చర్మ సమస్యలు వస్తాయి

శరీరంలో మంటను నియంత్రించడంలో విటమిన్ D ముఖ్య పాత్ర పోషిస్తుంది

విటమిన్ డి లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది