చలికాలంలో ఈ పనులు చేస్తే సమస్యల్ని కోరి తెచ్చుకున్నట్లే.. అవేంటంటే..

చలిలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది.

ఆల్కహాల్ తీసుకుంటే బాడీ టెంపరేచర్ పడిపోతుంది. హైపోథెర్మియా వచ్చే అవకాశం ఉంది.

వేడి వేడి నీటితో ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. చర్మం పొడిబారుతుంది.

టీ, కాఫీలు ఎక్కువగా తాగకూడదు. డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది.

ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తినకూడదు. కొంతమందిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.

సరైన నిద్ర లేకపోతే ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బ తింటుంది.

చలికాలం వచ్చిందంటే కొంతమంది సన్‌స్క్రీన్ వాడ్డం మానేస్తుంటారు. 365 రోజులు సన్‌స్క్రీన్ తప్పని సరి.