వంట నూనె ఎంత మేరకు వాడాలి..
మన వంటకాల్లో అతిగా నూనె వాడకం ఎక్కువే
వంటల్లో నూనె ఎక్కువగా వాడటం వల్ల రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది
కొవ్వులో కరిగే ఏ, డీ, ఈ, కే వంటి విటమిన్లను శరీరం గ్రహించుకోవటానికి నూనె అవసరం ఉంది
గింజలను ఒత్తిడికి గురిచేసి తీసే నూనెకు ఎలాంటి రసాయనాలనూ కలపరు
గింజలను వేడి చేసి, తయారు చేసేవి రిఫైన్డ్ నూనెలు. నిల్వ ఉండటానికి రసాయనం కలుపుతారు
రిఫైన్ చేసేటప్పుడు ప్రమాదకర రసాయనాలు తొలగిపోతాయి
ఒక వ్యక్తి రోజుకు 3 నుంచి 5 చెంచాల కన్నా ఎక్కువ నూనె తీసుకోకూడదు
నలుగురు ఉన్న కుటుంబం నెలకు 2 లీటర్ల కన్నా ఎక్కువ నూనె వినియోగించకూడదు
Related Web Stories
మీకు కోపం ఎక్కువగా వస్తుందా.. తీవ్రమైన నష్టాలు ఎదుర్కొంటారు..
చూయింగ్ గమ్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
వేసవిలో మంటను తగ్గించే 6 ఆహారాలు ఇవే..
ముఖంపై ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.