చూయింగ్ గమ్ నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి . 

చూయిగ్ గమ్ వల్ల మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. 

మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సాయం చేస్తుంది. 

జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహకరిస్తుంది.

నోటిలోని బ్యాక్టీరియాను తొలగించి, శ్వాసను తాజాగా ఉంచుతుంది.

ఆకలిని తగ్గించడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. 

విమానాలు, అధిక ఎత్తులో ప్రయాణించే సమయంలో చెవి ఒత్తిడిని తగ్గిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.