మ్యాంగో మంచిదా హానీకరమా.. ఇలా గుర్తించండి

సమ్మర్‌లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తుంటాయి

మామిడిపండ్లను కొందరు హానీకరమైన రసాయనాలతో పండిస్తుంటారు

మార్కెట్లో లభించే మ్యాంగో మంచిదేనా.. కాదా తెలుసుకోవడం సింపుల్

మామిడి తొక్క అంతా ఒకేలా ఉంటే మంచిదే.. 

సహజంగా పండిన మామిడి గట్టిగా, గుజ్జుగా ఉంటుంది

రసాయనాలతో పండిస్తే మెత్తగా ఉంటుంది

నీటిలో మునిగితే మామిడి నాణ్యమైనది.. నీటిలోతేలితే మాత్రం రసాయనాలతో పండించారని అర్థం

రసాయనాలతో పండిన మామిడి  త్వరగా పండుతాయి.. కానీ వాటిలో గుజ్జు తక్కువగా ఉంటుంది

ఈ చిట్కాలతో మంచి మామిడిని కొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి