త్వరగా బరువు తగ్గాలా..   నిమ్మకాయ నీళ్లలో వీటిని కలపండి..

నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచుతుందని, బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతారు

కానీ నిమ్మకాయ నీటిలో వీటిని కలిపినప్పుడు జీర్ణవ్యవస్థ ఆరోగ్యం  మెరుగుపడి వేగంగా బరువు కూడా తగ్గుతారు

చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి, బరువు తగ్గడానికి సహాయపడతాయి

ఆపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది

దాల్చిన చెక్క, అతిగా తినకుండా ఉండేందుకు సహాయపడుతుందని చెబుతారు

అల్లం, జీర్ణక్రియను పెంచుతుంది

పసుపు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి కొవ్వు ఏర్పడకుండా చేస్తుంది