వేసవిలో ఈ పండు తింటే
లక్ష లాభాలు...
కివి పండును వేసవిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
కివీ పండులోని విటమిన్-సి, ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు.. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి.
కివీ పండులోని అనేక పోషకాలు అలసట, బలహీనత, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది.
కివీ పండులోని విటమిన్-సి.. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయం చేస్తుంది.
కివి పండ్లు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
కివి పండులో ఉండే పోషకాలు విటమిన్ సి, పాలిఫెనాల్స్, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
కివి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా మన కంటి చూపు మెరుగు పడుతుంది.
Related Web Stories
వేసవిలో దానిమ్మ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
సొరకాయతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
మటన్ ఎక్కువ తింటే గుండె పోటు వస్తుందా?
ఈ ఫ్రూట్స్ తింటే చాలు.. ఎముకలకు ఎంతో బలం..