ఈ ఫ్రూట్స్ తింటే చాలు.. ఎముకలకు  ఎంతో బలం..

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం ఎంతో అవసరం

కాల్షియం పుష్కలంగా దొరికే ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం

నారింజ పండ్లలో విటమిన్ సి కంటెంట్ పుష్కలం

ముఖ్యంగా ఎండబెట్టిన అంజీర్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది

కివీస్‎లో ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన మెగ్నీషియం, విటమిన్ K కూడా ఉన్నాయి

నల్ల ఎండుద్రాక్షలో  మోస్తరుగా కాల్షియం ఉంటుంది 

మల్బరీలు 100 గ్రాములకు 39-50 మి.గ్రా. మోస్తరు కాల్షియంను అందిస్తాయి