రెగ్యులర్ టీకి బదులు ఈ స్పెషల్ టీ
తాగి చూడండి..
ఎండిన మల్లె పువ్వులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
జాస్మిన్ టీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వు కరిగిపోవడానికి సహాయపడుతుంది.
మల్లె పువ్వుల టీ అధిక రక్తపోటును తగ్గిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
ఈ టీని రెగ్యులర్ గా తాగడం వలన వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు
జాస్మిన్ టీలో ఉండే కెఫిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంలో పెద్ద పాత్ర పోషిస్తుంది.
జాస్మిన్ టీ తాగడం వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
మల్లె పువ్వుల టీ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జ్వరాన్ని తగ్గించి వ్యాధినిరోధక శక్తినీ పెంచుతుంది.
Related Web Stories
పుదీనాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..
సమ్మర్ లో రోజూ ఈ నీళ్లు తాగితే మీకు ఇక తిరుగుండదు.
టోఫుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదే..