సమ్మర్ లో రోజూ ఈ నీళ్లు తాగితే మీకు
ఇక తిరుగుండదు.
బెల్లం నీళ్లు. తాగడం వల్ల శరీరానికి చల్లదనం అంది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్లం నీళ్లలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బెల్లం నీళ్లు తాగితే తేలికగా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది. తలనొప్పులు, అలసట తగ్గిపోతాయి.
బెల్లం నీళ్లు. తాగడం వల్ల స్కిన్ గ్లో కనిపిస్తుంది. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.
బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బెల్లం నీళ్లు తాగడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. రక్తహీనత తగ్గుతుంది
బెల్లం నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలంగా చేస్తాయి.
బెల్లం నీళ్లు తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది వడదెబ్బ నుంచి కాపాడుతుంది. తల తిరుగుడు, నీరసం లాంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
బెల్లం నీళ్లు లివర్‌ను శుభ్రంగా ఉంచుతాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ప్రక్రియ సహజంగానే జరుగుతుంది. దీని వలన కాలేయ సంబంధిత సమస్యలు తక్కువవుతాయి.
Related Web Stories
టోఫుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల జరిగేది ఇదే..
ఇవి తింటే.. మీ లివర్ డ్యామేజ్ అవడం పక్కా
పని ఒత్తిడి తగ్గించుకోండిలా