టోఫుతో ఎన్ని ఆరోగ్య  ప్రయోజనాలున్నాయో తెలుసా..

టోఫు సోయా పాలతో తయారవుతుంది

జున్ను తయారీకి సమానమైన ప్రక్రియలో పెరుగుగా మారుస్తారు

శాఖాహారం తీసుకునే వారికి ఇది మొక్కల ఆధారిత ప్రోటీన్

టోఫులో జింక్, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి, చర్మాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది

టోఫు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది

టోఫులోని ఐసోఫ్లేవోన్లు రొమ్ము,  ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

టోఫులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి