ఇవి తింటే.. మీ లివర్ డ్యామేజ్  అవడం పక్కా

కాలేయం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతులుగా ఉన్నట్లే 

లివర్‌కు కొన్ని ఆహార పదార్థాలు హానీకరం

ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదమూ లేకపోలేదు

కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటే లివర్‌ను ప్రమాదం బారిన పడకుండా కాపాడుకోగలం

ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్‌ను అవాయిడ్ చేయాలి

ఫాస్ట్ ఫుడ్స్ జోలికి వెళ్లకపోవడం బెటర్

గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవద్దు

రెడ్ మీట్, ప్రాసెస్ చేసి మీట్ తినొద్దు

స్నాక్స్, సోడాలు, కూల్ డ్రింక్స్, కచప్‌కు దూరంగా ఉండాలి

నెయ్యి, వెన్న, అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులను తీసుకోవద్దు

పచ్చి కూరగాయలు తింటే కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది