సమ్మర్ వచ్చిందంటే చాలు
మామిడిపండ్లను
సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎంతో ఇష్టంగా మామిడిపండ్లను, పచ్చి మామిడికాయలను తింటుంటారు.
రాత్రి పూట మామిడిపండ్లు తినడం వలన జీర్ణసంబంధమైన సమస్యలు వస్తుంటాయంట. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రాత్రి సమయంలో మామిడిపండ్లు తినడం వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి, బరువు పెరగడం, వంటి సమస్యలు తలెత్తుతాయంట.
ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ రాత్రి సమయంలో మామిడి పండ్లు తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఉంది
ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నైట్ టైమ్ మామిడిపండు తినడం వలన కేలరీలు శరీరానికి అవసరానికి మించి శక్తిని అందిస్తాయి.
దీని వలన శరీర అవయవాలు విశ్రాంతి తీసుకోలేవంట.
Related Web Stories
మైదా పిండి.. ఇంత డేంజరా బాబోయి..
ఈ ఆహారాలు తింటే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వాల్సిందే..
ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తేనె కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
పొరపాటున కూడా ఈ నాలుగు సమయాల్లో స్నానం చేయకండి..