పని పూర్తయ్యాక  వాకింగ్‌కి వెళ్లండి.

ఇది బ్రెయిన్‌ని రిఫ్రెష్‌గా ఉంచుతుంది.

మనసుకు నచ్చిన పాటలు వినాలి

ఒత్తిడిని తగ్గించుకునేందుకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది

పని నుంచి వచ్చిన కాసేపు ఫోన్లు, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండండి.

ఇలా చేస్తే కళ్లు, మైండ్ ప్రశాంతంగా ఉంటుంది.

గోరువెచ్చటి నీటితో స్నానం చేయండి.

తద్వారా శరీర కండరాలు రిలాక్స్ అవుతాయి.