పుదీనాతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..

ముఖ్యంగా భారతీయులకు పుదీనా కొత్తేమీ కాదు. చట్నీగా పచ్చడిగా రకరకాల వంటలు చేసి ఉపయోగిస్తారు

పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది

ఆస్తమాను నయం చేయడంలో సహాయపడుతుంది

సాధారణ జలుబుకు చికిత్స

తలనొప్పిని నయం చేస్తుంది

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది