ఇంటి చిట్కాలతో తలనొప్పికి చెక్

తలనొప్పి బాధ వర్ణణాతీతం

అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది

ఆకస్మికంగా వచ్చే తలనొప్పిని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు

అల్లం రసం, నిమ్మరసం కలిపి తాగితే తలనొప్పి తగ్గుతుంది

అల్లాన్ని  నీటిలో మరిగించి తాగితే మంచి ఫలితం ఉంటుంది

దాల్చిన చెక్క తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది

దాల్చిన చెక్క పేస్ట్ తలపై అప్లై చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది

లవంగాల వాసన చూడటం వల్ల  కూడా తలనొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు

జాస్మిన్ పువ్వుల టీ తొలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది