వెజిటేరియన్స్‌ ప్రొటీన్‌ కోసం  ఇవి తినండి..!

 బ్రోకలీలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి

బంగాళదుంపలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

తోటకూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్‌, కేలరీలుంటాయి

ఆస్పరాగస్.. ఈ కూరలో విటమిన్ ఎ, సి,కెతో పాటు మితమైన ప్రోటీన్‌ను కలిగి ఉండే కేలరీలున్నాయి.

మొక్కజొన్నలో పిండిపదార్థాలు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పాటు ప్రోటీన్లకు మూలం.

పుట్టగొడుకులలో విటమిన్ డి, బి పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు పోషకాలుస ప్రోటీన్ కూడా అధికమొత్తంలో ఉంది.