గోండ్ కటిరాని ఓ రకమైన  గమ్ అని కూడా పిలుస్తారు

కొన్ని మొక్కల రసం నుండి వచ్చే సహజమైన గమ్

సాంప్రదాయ ఔషధం, ఆహారం, బ్యూటీ ప్రోడక్ట్స్‌లో వాడతారు. గోండ్ కటిరా వాడడం వల్ల ఎన్నో లాభాలున్నాయి.

మొక్కలనుండి వచ్చే ఈ పదార్థం నీటితో కలిసినప్పుడు జెల్లీ లాంటి పదార్థంలా మారుతుంది

గోండ్ కటిరాలో పాలీశాకరైడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఇతర ఖనిజాలు ఎన్నో ఉన్నాయి.

గోండ్ కటిరా తీసుకోవడం వల్ల కలిగే లాభాల్లో ఒకటి బాడీని చల్లబరచడం. వేడి వాతావరణంలో చల్లగా ఉండడానికి, హార్ట్ స్ట్రోక్స్‌ని తగ్గించేందుకు దీనిని డ్రింక్స్‌లో వాడతారు.

గోండ్ కటిరా జీర్ణవ్యవస్థకి చాలా మంచిది. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. దీని వల్ల ప్రేగు కదలికలు ఈజీ అవుతాయి

మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.